You are here: Home

"ఋషిపీఠ౦- చారిటబులు ట్రస్ట్"

" ఋషిపీ౦" "ఋషిపీఠ౦- చారిటబులు ట్రస్ట్" మన భారతీయ సనాతన ఆర్షధర్మ పరిరక్షణలో తన వంతు కృషి చేయడానికి స్థాపించిన ఆధ్యాత్మిక సనాతన ధర్మ వేదిక. దీనికి అధిపతి ఆ పరమేశ్వరుడే. ఆయన కృపతో పుట్టిన ఈ వైదిక సంపదను ఆయన క్రుపతోనే పరిరక్షించే భాద్యతను స్వీకరిస్తూ, ఈ క్రమంలో తమ వంతు కృషి చేస్తున్న వేద పండితులను, కర్మయోగులను, సాహితివేత్తలను గౌరవించి శక్తి కొలది వారికి ఆయా రంగాలలో తనవంతు తోడ్పాటు అందించే సర్వోత్కృష్టమైన ఒక వేదిక " ఋషిపీ౦".

చిత్తసుద్ధి ,సత్సంకల్పం దీక్షా బద్ధమైన కృషి కలిగిన మహాశయుల తోడ్పాటుతో ఋషిపీఠం వేదికగా చేపట్టిన ధార్మిక పరిరక్షణా కార్యక్రమములలో, నిబద్ధత కలిగిన ధార్మిక విలువలతో దీక్ష వహిస్తున్న "ఋషిపీఠం- "చారిటబులు ట్రస్ట్"   " లో భారతీయ ధర్మాభిమానులందరు భాగస్వాములే .

భారతీయత, భారత సమాజం అంటే మనకు స్పురణకు, మన కంటికి కనిపించే దృశ్యం - వేదగోష, ఋషులు, తపోవాటికలు, మన దేవాలయాలు, శిల్పసంపద, సంప్రదాయాలు, మన పూర్వికుల ధర్మనిరతి. ఇది ఒకనాటి  భారతీయ జీవన విధానం, కనుమరుగైన అధ్బుత ప్రపంచం. ఈ అనుభూతిని ఆస్వాదించే అర్హత ఈ గడ్డలో పుట్టిన ప్రతి భారతీయునిది.

 

Read more...
 

కళాపోషణ

కళాపోషణ సంగీత ,సాహిత్య ,నాట్య ,నాటక ఇత్యాది కళా రూపాలను విభిన్నంగా అందజేస్తూ ,తద్వారా వా...

గోసేవ గోసంరక్షణ

గోసేవ గోసంరక్షణ

యజ్ఞ్య యాగాది ,గోసేవ ,గోసంరక్షణ వంటి ఉత్తమ కార్యక్రమాలను విస్త్రుత పరచడం ,ఈ రంగా...

ఆర్ష ధర్మ పరిరక్షణ

ఆర్ష ధర్మ పరిరక్షణ సనాతన ధర్మానికి పట్టు కొమ్మలైన భారతీయ విద్యలలో నిష్ణాతులైన వారిని గౌరవించడం ,...

T.V. Programes

ETVE TV
"Sri Krishna Leela Tharangini"
6:10 AM Monday - Sunday .

BhaktiBhakti TV
"SRI VISHNU KADHAAMRUTHAM"
8:30pm-9pm Friday, Saturday & Sunday.

"SriSailam-Siva Mahima"
2pm-2.30pm Monday to Friday.

SVBC TVSVBC
"Brahma sutra Bhashyam"
Tuesday,Wednesday , Thursday ,Friday & Saturday . Start 16-03-2012
09:30 PM - 10:00PM

SVBC TVMaa Gold
" Sri Madhaveeya Shankara Vijayam"
18 April 2012 to 26 April 2012
6:30am Daily

Rushipeetha Puraskaram

May Issue

MahaBharatam

Thiruvembavai

UpComing Events

Upcoming events

View full calendar

Event Calender

May 2012 June 2012
Su Mo Tu We Th Fr Sa
1 2 3 4 5
6 7 8 9 10 11 12
13 14 15 16 17 18 19
20 21 22 23 24 25 26
27 28 29 30 31

Sarma Gari Personal Site

Statistics

Members : 69
Content : 33
Web Links : 6
Content View Hits : 280827

Who's Online

We have 55 guests online

Registered Address

“LALITHA DHAMAM”
Plot No: 299 & 300,
Phase I, Saket,
ECIL Post,
HYDERABAD - 500 062.
Email - samavedamshanmukhasarma@gmail.com
rusipeetham@gmail.com
Ph.No: 040 – 27132550.

Online support

040 – 27132550.
  • Yahoo
  • Skype
  • Facebook
  • Twitter